షాక్ ఇచ్చిన టాటా! 1 లక్షకే ఎలక్ట్రిక్ కారు. 400Km రేంజ్, 5 ఏళ్ల వారంటీ కూడా!

R V Prasad

By R V Prasad

Published On:

tata nano ev new 2025

Join Telegram

Join

Join Whatsapp

Join

భారత మార్కెట్లో చౌకగా Electric Car కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఇప్పుడు గుడ్ న్యూస్. TATA Motors, కొత్తగా Tata Nano EVని Launch చేయనుంది. తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు, భారీ రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో ఈ కారు అందరినీ ఆకట్టుకుంటోందని తెలుస్తుంది. ముఖ్యంగా ధర విషయంలోనే షాకింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఈ కారు రేట్ కొన్ని బైక్‌ల కంటే కూడా తక్కువగా ఉండబోతుంది.

ఒక్క ఛార్జ్‌తో 400 Km రేంజ్

Tata Nano EVలో 36kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని వల్ల ఒక్క ఫుల్ ఛార్జ్ చేస్తేనే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. అంటే ఆఫీస్‌కి వెళ్ళడమా, మార్కెట్‌కి షాపింగ్‌కి వెళ్ళడానికి , స్కూల్‌కు పిల్లలను తీసుకెళ్లడానికి , లేక గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి, ఈ కారు ఉపయోగకరంగా ఉంటుంది.

ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో 60–65 నిమిషాల్లోనే 80% ఛార్జ్ అవుతుంది. దీని వల్ల డైలీ ఛార్జింగ్ టెన్షన్ పూర్తిగా తగ్గిపోతుంది.

90 Km/h టాప్ స్పీడ్

నానో EVలో ఇచ్చిన పవర్‌ఫుల్ మోటార్, గరిష్టంగా 90 Km/h స్పీడ్ ఇస్తుంది. నగర రోడ్లలోనూ, హైవేలపైన కూడా ఈ కారు బాగా మేనేజ్ అవుతుంది.

ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, స్మూత్ పికప్, తక్కువ వైబ్రేషన్స్ వలన డ్రైవింగ్ అనుభవం లగ్జరీ కార్లలా ఉంటుంది. ట్రాఫిక్‌లో తిప్పలు పడకుండా ఈ కారు చకచకా వెళ్లిపోతుంది.

నూతన టెక్నాలజీ & స్మార్ట్ ఫీచర్లు

Nano EVలో కొత్త తరం టెక్నాలజీ వేశారు. ఇందులో

  • డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
  • టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
  • బ్లూటూత్ కనెక్టివిటీ
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

అదనంగా, బ్యాటరీ & మోటార్‌పై 5 Years Warranty ఇస్తున్నారు. అంటే ఫ్యామిలీకి ఎటువంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.

డిజైన్ & కంఫర్ట్

Nano EV సైజు కాంపాక్ట్‌గా ఉన్నా లోపల కూర్చోవడానికి బాగా కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రీమియం అప్‌హోల్‌స్టరీ, ఫ్యాబ్రిక్ సీట్స్, రియర్ AC వెంట్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ వలన కారు లుక్స్ మాడర్న్‌గా కనిపిస్తాయి.

ధర వినగానే షాక్!

అందరినీ ఆశ్చర్యపరిచేలా Tata Nano EV ధరను కేవలం ₹95,000 – ₹1.25 లక్షల మధ్యగా ఫిక్స్ చేసారని సమాచారం. ఇది మార్కెట్లో ఉన్న బైక్ మోడల్స్ కంటే కూడా తక్కువ.

అదనంగా లో EMI, తక్కువ డౌన్ పేమెంట్, ప్రభుత్వ సబ్సిడీతో ఈ కారు ఎవరైనా సులభంగా కొనుగోలు చేయగలరు. స్టూడెంట్స్‌కి, మధ్యతరగతి కుటుంబాలకు, ఫస్ట్ టైమ్ కారు కొనుగోలు చేసేవారికి ఇది ఒక డ్రీమ్ ఆప్షన్గా మారనుంది.

మొత్తానికి…

Tata Nano EV తక్కువ ధరలో అందరికి అందుబాటులోకి రావడం వల్ల Electric వాహనాల విప్లవంలో మరో మలుపు తిరిగినట్టే. ఎకానమీ క్లాస్ ప్రజలు కూడా ఇప్పుడు తమ సొంత కారు కల నెరవేర్చుకునే పరిస్థితి వచ్చింది. తక్కువ ఖర్చు, ఎక్కువ రేంజ్, ఆధునిక ఫీచర్లు, 5 ఏళ్ల వారంటీ – ఈ కాంబినేషన్ వలన నానో EV పూర్ ఫ్యామిలీ కార్‌గా మారబోతోందని ఆటో ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.


👉 ఇలాంటివి బడ్జెట్ రేంజ్‌లో వస్తే వచ్చే రోజుల్లో టూ-వీలర్లు కంటే తక్కువ రేటుకే ఫోర్-వీలర్లు కొనేసే కాలం ఎక్కువ దూరం లేనట్టే!

Disclaimer: ఈ ఆర్టికల్‌ వివిధ మీడియా రిపోర్ట్స్‌ మరియు సోషల్ మీడియా చర్చల ఆధారంగా రాయబడింది. ఇప్పటి వరకు ఈ రేంజ్ Tata Nano EV గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ధర, ఫీచర్లు మరియు లాంచ్ తేదీ గురించి స్పష్టమైన సమాచారం మాత్రం అధికారిక ప్రకటన తర్వాతే తెలియనుంది.

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment