EPFO కొత్త బంపర్ అప్డేట్: Passbook Lite, Annexure K డౌన్లోడ్ – PF చెక్, ట్రాన్స్ఫర్స్ ఇక సూపర్ ఈజీ!
ఉద్యోగులు ఎప్పట్నుంచో PF డీటైల్స్ చూసుకోవాలంటే వేరే పాస్బుక్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి వచ్చేది. చాలాసార్లు సైట్ స్లో అవ్వడం, లోడ్ ఎక్కువై Delay కావడం వంటివి …




