RRB NTPC 2025 Recruitment: 8,850 పోస్టులు.. స్టేషన్ మాస్టర్, క్లర్క్ ఉద్యోగాలు! దరఖాస్తు చేయడం మిస్ అవ్వదు!

R V Prasad

By R V Prasad

Published On:

RRB NTPC Recruitment 2025

Join Telegram

Join

Join Whatsapp

Join

భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్! RRB NTPC 2025 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, క్లర్క్ లాంటి మొత్తం 8,850 పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివినవారు ఈ పోస్టులకు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27, 2025. పూర్తి వివరాలు కింద చూద్దాం.


NTPC రిక్రూట్‌మెంట్ 2025 – ముఖ్య సమాచారం

ఆర్గనైజేషన్Railway Recruitment Board (RRB)
పోస్టులుNTPC (స్టేషన్ మాస్టర్, క్లర్క్, టైపిస్ట్, తదితరాలు)
మొత్తం ఖాళీలు8,850 (గ్రాడ్యుయేట్ – 5000, అండర్‌గ్రాడ్యుయేట్ – 3050)
జీతం₹19,900 – ₹35,400
వెబ్‌సైట్rrbcdg.gov.in

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదలసెప్టెంబర్ 23, 2025
షార్ట్ నోటీస్సెప్టెంబర్ 29, 2025
గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు ప్రారంభంఅక్టోబర్ 21, 2025
గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు చివరి తేదీనవంబర్ 20, 2025
అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు ప్రారంభంఅక్టోబర్ 28, 2025
అండర్‌గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు చివరి తేదీనవంబర్ 27, 2025
అడ్మిట్ కార్డ్ విడుదలత్వరలో ప్రకటిస్తారు
CBT 1 & CBT 2 పరీక్షలుత్వరలో షెడ్యూల్

ఖాళీల వివరాలు

Graduate Level పోస్టులు (మొత్తం: 5,817)

స్టేషన్ మాస్టర్615
గూడ్స్ ట్రెయిన్ మేనేజర్3,423
ట్రాఫిక్ అసిస్టెంట్59
CCTS (చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్)161
జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్638

Undergraduate Level పోస్టులు (మొత్తం: 3,058)

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్163
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్394
ట్రెయిన్ క్లర్క్77
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్2,424

అర్హత & వయస్సు పరిమితి

Graduate Level (డిగ్రీ):

  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ
  • వయస్సు: 18 – 36 సంవత్సరాలు

Undergraduate Level (ఇంటర్):

  • అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పాస్
  • వయస్సు: 18 – 33 సంవత్సరాలు
    (వయోమితి లో రిజర్వేషన్ల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)

అప్లికేషన్ ఫీజు

జనరల్ / OBC / EWS₹500/-
SC / ST / PwBD / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్₹250/-

దరఖాస్తు ఎలా చేయాలి?

  1. అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.inకి వెళ్లు
  2. ‘CEN 06/2025’ లేదా ‘CEN 07/2025’ నోటిఫికేషన్ క్లిక్ చేయండి
  3. మీ డేటా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
  4. అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  5. ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి

గమనిక: CBT పరీక్షల తేదీలు త్వరలో ప్రకటించబడతాయి. అప్పుడు సిలబస్, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ వివరాలు కూడా ఇస్తాం.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం రోజూ మా పేజ్ చెక్ చేయండి! అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి!

👉 రైల్వే ఉద్యోగం కోసం ఇది గోల్డెన్ ఛాన్స్ – మిస్ అవ్వకండి!

Sources:
👉 Official Website: rrbcdg.gov.in

R V Prasad

R V Prasad

R V Prasad is the founder and editor of rvprasadtech.com & @rvprasadtech YouTube Channel. He writes daily about Trending Tech New Updates, Railway Updates and trending news in Telugu. With a strong focus on authenticity and public needs, his mission is to make useful information easily available to every reader.

Leave a Comment