Jio 9th Anniversary బంపర్ ఆఫర్! 365 Days ప్లాన్‌తో రోజుకు 2.5GB డేటా + ఉచిత సబ్‌స్క్రిప్షన్లు
భారతదేశ టెలికాం రంగంలో విప్లవం సృష్టించిన Jio మళ్లీ ఒక సూపర్ హిట్ Annual Planతో వచ్చింది. కంపెనీ తన 9వ వార్షికోత్సవం సందర్భంగా ₹3599 Recharge Planను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో కేవలం డేటా, కాలింగ్ మాత్రమే కాదు, షాపింగ్, ఎంటర్టైన్‌మెంట్, ఫుడ్, ట్రావెల్ వంటి విభాగాల్లోనూ ప్రత్యేక ఆఫర్లు ఇవ్వబడ్డాయి. ఒక్కసారి Recharge చేసి ఏడాది మొత్తం టెన్షన్ లేకుండా నెట్ యూస్ చేసుకోవాలి అనుకునే వారికీ ఈ ప్లాన్ ఒక బెస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు, ఈ ప్లాన్ గురించి అన్ని వివరాలు క్రింద ఇచ్చాను చూడండి.
Table of Contents
Jio ₹3599 Annual Plan పూర్తి వివరాలు
- Validity: 365 రోజులు (1 సంవత్సరం)
- డేటా: రోజుకు 2.5GB (మొత్తం 912.5 GB)
- డేటా స్పీడ్: హై-స్పీడ్ తర్వాత కూడా అన్‌లిమిటెడ్ @ 64Kbps
- వాయిస్ కాల్స్: అన్‌లిమిటెడ్
- SMS: రోజుకు 100 SMS
- 5G స్పెషల్ బెనిఫిట్: ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా
ఈ ప్లాన్‌తో ఏడాది మొత్తం ఇంటర్నెట్, కాలింగ్, SMS టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.
Jio 9th Anniversary Celebration Offer – అదనపు గిఫ్టులు
జియో వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్లాన్ తీసుకునే కస్టమర్లకు పలు బంపర్ ఆఫర్లు కూడా ఇవ్వబడ్డాయి:
- Jio Finance: Jio Gold పై 2% అదనంగా (క్లెయిం చేయడానికి మిస్‌డ్ కాల్: +91-8010000524)
- JioHome: కొత్త కనెక్షన్‌తో 2 నెలల ఫ్రీ ట్రయల్
- JioHotstar: ప్లాన్ వాలిడిటీ మొత్తం Mobile/TV సబ్‌స్క్రిప్షన్ ఉచితం
- Reliance Digital: ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ పై ₹399 డిస్కౌంట్
- Ajio: ₹1000 పైగా షాపింగ్ చేస్తే ₹200 ఆఫ్
- Zomato: 3 నెలల Zomato Gold ఉచితం
- JioSaavn: 1 నెల Pro సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ
- Netmeds: 6 నెలల First Membership ఉచితం
- EaseMyTrip: డొమెస్టిక్ ఫ్లైట్స్ పై ₹2220 ఆఫ్ + హోటల్స్ పై 15% డిస్కౌంట్
- JioAICloud: 50GB ఫ్రీ స్టోరేజ్
👉 ఈ ఆఫర్లు పొందడానికి యూజర్లు తప్పనిసరిగా తమ Jio నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
ఫ్రీ ఎంటర్టైన్‌మెంట్ సర్వీసులు
ఈ ప్లాన్‌తో పాటు యూజర్లకు JioTV, JioCinema, JioCloud వంటి సర్వీసులు కూడా ఫ్రీ యాక్సెస్ లభిస్తాయి. అంటే సినిమాలు, లైవ్ టీవీ, మ్యూజిక్, స్టోరేజ్—all-in-one బండిల్‌గా వస్తాయి.
✅ ఎందుకు ఈ ప్లాన్ బెస్ట్?
- ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాది మొత్తం టెన్షన్ లేకుంగా యూజ్ చేయొచ్చు
- రోజుకు 2.5GB డేటా – స్టూడెంట్స్, స్ట్రీమర్స్‌కి పర్ఫెక్ట్
- అన్‌లిమిటెడ్ కాలింగ్ + SMS
- అన్‌లిమిటెడ్ 5G డేటా (ఎలిజిబుల్ యూజర్లకు)
- షాపింగ్, ఫుడ్, ట్రావెల్, ఎంటర్టైన్‌మెంట్‌లో భారీ డిస్కౌంట్లు
- ప్రీమియం యాప్ సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ
👉 మొత్తానికి, జియో కొత్త ₹3599 Annual Plan కేవలం టెలికాం సర్వీస్ మాత్రమే కాదు, లైఫ్‌స్టైల్ ఆఫర్లతో నిండిన పూర్తి ప్యాకేజీ అని చెప్పొచ్చు. ఒకే రీఛార్జ్‌తో ఏడాది పాటు డేటా, కాలింగ్, SMSలతో పాటు పలు బంపర్ ఆఫర్లు మీ చేతిలోకి వస్తాయి.















