భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్! RRB NTPC 2025 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, క్లర్క్ లాంటి మొత్తం 8,850 పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, ఇంటర్మీడియట్ చదివినవారు ఈ పోస్టులకు అర్హులు.
దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 21న ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 27, 2025. పూర్తి వివరాలు కింద చూద్దాం.
Table of Contents
NTPC రిక్రూట్మెంట్ 2025 – ముఖ్య సమాచారం
| ఆర్గనైజేషన్ | Railway Recruitment Board (RRB) |
| పోస్టులు | NTPC (స్టేషన్ మాస్టర్, క్లర్క్, టైపిస్ట్, తదితరాలు) |
| మొత్తం ఖాళీలు | 8,850 (గ్రాడ్యుయేట్ – 5000, అండర్గ్రాడ్యుయేట్ – 3050) |
| జీతం | ₹19,900 – ₹35,400 |
| వెబ్సైట్ | rrbcdg.gov.in |
ముఖ్యమైన తేదీలు
| నోటిఫికేషన్ విడుదల | సెప్టెంబర్ 23, 2025 |
| షార్ట్ నోటీస్ | సెప్టెంబర్ 29, 2025 |
| గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు ప్రారంభం | అక్టోబర్ 21, 2025 |
| గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 20, 2025 |
| అండర్గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు ప్రారంభం | అక్టోబర్ 28, 2025 |
| అండర్గ్రాడ్యుయేట్ లెవల్ దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 27, 2025 |
| అడ్మిట్ కార్డ్ విడుదల | త్వరలో ప్రకటిస్తారు |
| CBT 1 & CBT 2 పరీక్షలు | త్వరలో షెడ్యూల్ |
ఖాళీల వివరాలు
Graduate Level పోస్టులు (మొత్తం: 5,817)
| స్టేషన్ మాస్టర్ | 615 |
| గూడ్స్ ట్రెయిన్ మేనేజర్ | 3,423 |
| ట్రాఫిక్ అసిస్టెంట్ | 59 |
| CCTS (చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్) | 161 |
| జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 921 |
| సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 638 |
Undergraduate Level పోస్టులు (మొత్తం: 3,058)
| జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 163 |
| అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ | 394 |
| ట్రెయిన్ క్లర్క్ | 77 |
| కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ | 2,424 |
అర్హత & వయస్సు పరిమితి
Graduate Level (డిగ్రీ):
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి డిగ్రీ
- వయస్సు: 18 – 36 సంవత్సరాలు
Undergraduate Level (ఇంటర్):
- అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పాస్
- వయస్సు: 18 – 33 సంవత్సరాలు
(వయోమితి లో రిజర్వేషన్ల ప్రకారం సడలింపు వర్తిస్తుంది)
అప్లికేషన్ ఫీజు
| జనరల్ / OBC / EWS | ₹500/- |
| SC / ST / PwBD / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ | ₹250/- |
దరఖాస్తు ఎలా చేయాలి?
- అధికారిక వెబ్సైట్ rrbcdg.gov.inకి వెళ్లు
- ‘CEN 06/2025’ లేదా ‘CEN 07/2025’ నోటిఫికేషన్ క్లిక్ చేయండి
- మీ డేటా ఫిల్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి
- ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి
గమనిక: CBT పరీక్షల తేదీలు త్వరలో ప్రకటించబడతాయి. అప్పుడు సిలబస్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ వివరాలు కూడా ఇస్తాం.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం రోజూ మా పేజ్ చెక్ చేయండి! అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి!
👉 రైల్వే ఉద్యోగం కోసం ఇది గోల్డెన్ ఛాన్స్ – మిస్ అవ్వకండి!
Sources:
👉 Official Website: rrbcdg.gov.in















